Wednesday, April 29, 2015

హరహర మహాదేవ – ఎం. ఎస్. రామారావు గారి గేయం

“హిమాలయాలకు రాలేనయ్యా” అంటూ ఎం. ఎస్. రామారావు గారు పాడిన ఒక గేయం విందాము. ఆనాటి కేదారనాధ్ ఘటన మరువకముందే మరొక ఉదంతం. నాడు కేదారనాధుడు నేడు పశుపతినాధుడు తమ ఉనికిని మటుకు చెక్కుచెదరకుండా పదిలపరచుకొని విలయతాండవం సృష్టిస్తూనే భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తున్నారా అనిపిస్తోంది. ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు.





















Tags: M S Ramarao, Harahara mahadeva samkara

2 comments:

  1. చాలా రోజుల్నించి ఈ పాట కోసం వెతుకుతూ ఉన్నాను. ఇన్ని రోజులకి మీ ద్వారా దొరికింది. చాలా చాలా థాంక్స్. ఇక మా పిల్లలకు వినిపించొచ్చు !

    ReplyDelete
  2. EEpata gurinchi chala saarlu anukunna ippatiki dorikindi chaala happy

    ReplyDelete