“హిమాలయాలకు రాలేనయ్యా” అంటూ ఎం. ఎస్. రామారావు గారు పాడిన ఒక గేయం విందాము. ఆనాటి కేదారనాధ్ ఘటన మరువకముందే మరొక ఉదంతం. నాడు కేదారనాధుడు నేడు పశుపతినాధుడు తమ ఉనికిని మటుకు చెక్కుచెదరకుండా పదిలపరచుకొని విలయతాండవం సృష్టిస్తూనే భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తున్నారా అనిపిస్తోంది. ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు.
Tags: M S Ramarao, Harahara mahadeva
samkara
చాలా రోజుల్నించి ఈ పాట కోసం వెతుకుతూ ఉన్నాను. ఇన్ని రోజులకి మీ ద్వారా దొరికింది. చాలా చాలా థాంక్స్. ఇక మా పిల్లలకు వినిపించొచ్చు !
ReplyDeleteEEpata gurinchi chala saarlu anukunna ippatiki dorikindi chaala happy
ReplyDeleteThank u so much andi
ReplyDelete