Tuesday, June 30, 2015

రావికొండలరావు గారి లఘు రేడియో నాటిక .. బిచ్చగాళ్ళు

ప్రముఖ నటుడు, హాస్య రచయిత శ్రీ రావికొండల రావు గారి రచన, దర్శకత్వంలో వచ్చిన చిన్న రేడియో నాటిక “బిచ్చగాళ్ళు” విందాము. 

Source: The Hindu







...



Tags: Ravikondalarao, radio natika

Monday, June 29, 2015

గృక్కెడు నీళ్ళు .. బందా కనకలింగేశ్వరరావు గారి కధానిక

బందా వారు మనకు నటుడిగానే పరిచయం, కానీ పేరునుబట్టి వారు రాసినట్లుగా అనిపిస్తున్న “ గృక్కెడు నీళ్ళు” అన్న కధానిక ఒకటి 1932 నాటి భారతిలో దర్శనమిచ్చింది. అరుదైన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో భాగంగా ఇవాళ ఈ కధను పోస్ట్ చెయ్యటం జరిగింది 













Add caption











Tags: Banda Kanakalingeswara rao, Bandaa, Bharathi,   telugu sahithyam,  

Sunday, June 28, 2015

చలం గారి “పురూరవ” రేడియో నాటిక

శ్రీ కె. చిరంజీవి గారు పురూరవుడుగా, శ్రీమతి ఎన్. శారదాశ్రీనివాసన్ గారు ఊర్వశిగా నటించిన రేడియో నాటిక “పురూరవ”. రచన చలం గారు. రేడియో అనుసరణ శ్రీ జనమంచి రామకృష్ణ గారు. పేర్లు చివర్లో వినబడతాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి

చలం గారు


శ్రీ కె. చిరంజీవి గారు

శ్రీమతి ఎన్. శారదాశ్రీనివాసన్ గారు



...


ఎటువంటి అభ్యంతరాలున్నా ఫోటోలు తొలగించబడతాయి 



Tags: Puroorava, Chalam, K Chiranjeevi, N Saradasrinivasan, Radio Natika