Saturday, June 20, 2015

సంగీత రాగాల మీద వడ్డాది పాపయ్య గారి చిత్రములు

కర్ణాటక, హిందూస్థానీ రాగాల ఇతివృత్తంగా శ్రీ వడ్డాది పాపయ్య గారు గీసిన వాటిల్లో లభ్యమైన ఓ 61 చిత్రాలను చూద్దాము. వీటిల్లో ఒకటి అరా అవి కాకపోయినా సందర్భోచితంగా వారు గీసినట్లున్నారు. ఇంతకు ముందు పోస్ట్ చేసిన వారి చిత్రాల పరంపరలో ఇది ఐదవ భాగము. 






ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారు వీణ మీద పలికించిన “బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే ” వింటూ ముందుకు సాగుదాము 



























































































Tags: Vaddadi Papayya, vaddadi papaiah, Yuva,

5 comments:

  1. it is a great collection, to be preserved for posterity. thanks

    ReplyDelete
  2. వడ్డాది పాపయ్య గారి కుంచె నుంచి
    జాలువారిన చిత్రాలకు ,
    గాయత్రి గారి వీణా తంత్రుల రాగాలను జోడించి ,
    శ్రమతో మాకందించారు ! ఫలితం అత్భుతం !
    టపా ప్రచురణలో మీ శ్రద్ధకూ , శ్రమకూ , ధన్యవాదాలు !

    ReplyDelete
  3. మీ అందరికి ధన్యవాదాలు

    ReplyDelete