Tuesday, December 1, 2015

గ్రంధాలయ వార్షికోత్సవము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలలోని “గ్రంధాలయ వార్షికోత్సవము” అన్న వ్యాసానికి రేడియో అనుసరణ విందాము




...

మరి ఈ నెల 18 నుండి హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది. ప్రదర్శనలో  Best Book Centre వారు ఒక స్టాల్ పెట్టే అవకాశం వుంది. ఈ షాపులో ముద్రణలో లేని పాత అరుదైన పుస్తకాలు లభించే అవకాశం వుంది.



Tags: Panuganti lakshminarasimharao, Sakshi Vyasalu,


1 comment:

  1. ధన్యవాదాలండి
    ఒక విన్నపం ఏమిటంటే పాత జానపద పుస్తకాలు మీదగ్గరైమైన ఉన్నాయా

    ReplyDelete