Saturday, January 2, 2016

“హస్తాక్షరి – ముద్రాక్షరి” – తెలుగు ప్రముఖుల చేవ్రాలు

1935 నాటి “చంద్రిక” సంచికలో ఏడుగురు ప్రముఖవ్యక్తుల చేవ్రాలు (హస్తాక్షరి) తిరిగి దానిని ముద్రణ రూపంలో (ముద్రాక్షరి), “హస్తాక్షరి – ముద్రాక్షరి” అనే శీర్షిక కింద ప్రచురించారు. వారు ఆదిభట్ల నారాయణదాసు గారు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, గిడిగు వెంకట రామమూర్తి గారు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, బుర్రా శేషగిరిరావు గారు, టి. భగవంతం గుప్తా గారు. 











బుర్రా శేషగిరిరావు గారు










































Tags: Adibhatla Narayanadasu, Chellapilla Venkata Sastry, Kasinadhuni Nageswararao Panthulu, Gidugu Venkata Ramamurthy Panthulu, Sripada Krishna Murthy Sastry, Burra Seshagirirao, T. Bhagavantham Gupta, Hand writing of noted telugu personalities

No comments:

Post a Comment