Wednesday, January 20, 2016

సురభి – వనారస గోవిందరావు గారి జీవిత సంగ్రహము

సురభి నాటక సమాజము పేరు అందరు వినే వుంటారు. ఆ నాటక సంఘ వ్యవస్థాపకులు వనారస గోవిందరావు గారి జీవిత సంగ్రహము మీద 1933 ప్రాంతాల్లో వచ్చిన ఓ చిన్న పుస్తకం యొక్క ప్రతి ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. అలాగే వారి అమ్మాయి సుభద్రమ్మ గారి మీద వచ్చిన ఓ వ్యాసం కూడాను. 































సురభి నాటక సమాజము  వారి  వెబ్సైటు  -  బ్లాగు ఈ లింకుల ద్వారా చూడవచ్చు.




Tags: Surabhi Nataka Samajamu, Surabhi drama, Vanarasa Govindarao, Sri Venkateswara Natya Mandali, Surabhi


 

No comments:

Post a Comment