“అమరావతి కధలు” రచయిత శ్రీ శంకరమంచి సత్యం గారి రచన, పర్యవేక్షణలో వచ్చిన రేడియో నాటిక “హరహర మహాదేవ” వినండి. ఇందులో సి. రామ్మోహనరావు, ఎస్. పూర్ణానంద శాస్త్రి, ఎ. బి. ఆనంద్, వి. బి. కనకదుర్గ, ఎం. వెంకటేశ్వరరావు, పి. శ్రీహరనాద్, ఎ. ఎస్. రామచంద్రరావు, శంకరమంచి సత్యం, సత్యనారాయణ, గన్నేశ్వరరావు, నండూరి సుబ్బారావు, ఎం. నాగరత్నమ్మ గార్లు పాల్గొన్నారు. గానం – మల్లిక్, శ్రీరంగం, కనకదుర్గ గార్లు. పేర్లు చివర్లో వినబడతాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి.
Tags: Harahara Mahadeva, Sathyam Sankaramanchi, C
Rammohanarao, Nanduri Subbarao, A B Anand, V B Kanaka Durga, M Nagarathnamma, Mallik,
Srirangam Gopalarathnam, Radio natika, Radio Play,
మంచిరేడియోప్రసారాలుఅందించినమీకు కృతజ్ఞతలు వీలుంటే అన్నమాచార్యుల వారి తందనాన భళా సంగీతరూపకమందిస్తారని ఆశిస్తున్నాను
ReplyDeleteధన్యవాదాలు, మీరు అడిగిన రికార్డు ఇంకా నా సేకరణలోకి రాలేదు. వస్తే పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.
Delete