గృహలక్ష్మి మాసపత్రిక వారు పసుమర్తి కృష్ణమూర్తి గారి రచన “కంఠాభరణము” (వ్యాస సంకలనము) అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో మధ్యమధ్యలో సందర్భోచితంగా దాదాపు నలభైఐదు చక్కటి వర్ణచిత్రాలు ప్రచురించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని వారి మాసపత్రికలలో కూడా ప్రచురింపబడ్డాయి, కొన్ని గృహలక్ష్మి సంచిక ముఖచిత్రాలుగా కూడా వచ్చాయి. ఆ వ్యత్యాసం ఈ చిత్రాలుచూస్తే మీకేతెలుస్తుంది. చాలావాటిమీద చిత్రకారుల వివరాలు ప్రచురించలేదు. ఒకేచిత్రం రెండుసార్లు ప్రచురించినప్పుడు ఆ చిత్రాలకింద రెండురకాలుగా శీర్షిక రాయటంజరిగింది. వీటిల్లో మహిళాప్రముఖుల చిత్రాలు కూడా కొన్నివున్నాయి. ఆంధ్రపత్రిక వార్షికసంచికలలో, ఫ్రేము కట్టుకోటానికి వీలుగా, ఒక దళసరి అట్టలాంటిది పెట్టి దానిమీద ఆ వర్ణచిత్రం ఫోటో అంటించి ఇచ్చేవారు. ఈ చిత్రాలలో కొన్ని గతంలో పోస్ట్ చేసినవే, అయితే ఈతడవ అన్ని చిత్రాలు ఒకచోటికి తేవటం జరిగింది. మరి ఎప్పటిలాగే చక్కటి సంగీతం వింటూ ఆహ్లాదించండి.
...
సి. ఎస్. వెంకట్రావు |
దామెర్ల సత్యవాణి |
దామెర్ల సత్యవాణి |
దామెర్ల సత్యవాణి |
కమలాబాయి గారు స్వయానా చిత్రకారులు |
ఎస్. వి. ఎస్. రామారావు |
ఎస్. వి. ఎస్. రామారావు |
ఎస్. వి. ఎస్. రామారావు |
ఎస్. వి. ఎస్. రామారావు |
T B Rao |
బుచ్చి కృష్ణమ్మ |
బుచ్చి కృష్ణమ్మ |
బుచ్చి కృష్ణమ్మ |
బుచ్చి కృష్ణమ్మ |
బుచ్చి కృష్ణమ్మ |
K N Rajan |
P S Ramachandra Rao |
Tags: Varna Chitralu, Old paintings, Rare paintings, Old Photos, Colour
Paintings,
No comments:
Post a Comment