కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో ముందుగా తాడేపల్లి వారి ప్రసంగం తదుపరి ఆర్. పద్మనాభరావు గారి పద్యకవిత చివరగా దేశపతి శ్రీనివాస్ గారి లఘు ప్రసంగం విందాము. తాడేపల్లి వారు ప్రస్తావించిన ఆధ్యాత్మిక మూర్తుల చిత్రాలు కొన్ని చూద్దాము. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి అంతిమ సంస్కారమప్పుడు వారి చితిమంటల్లో సాక్షాత్కరించిన దేవత తాలూకు చిత్రం లభిస్తున్న వెబ్సైటు లింకు కూడా ఇవ్వబడింది. ఈ ఆంధ్ర యోగుల జీవిత చరిత్రలు శ్రీ బిరుదరాజు రామరాజు గారి “ఆంధ్ర యోగులు” సంపుటాలలో లభిస్తాయి.
...
 |
కుర్తాళం
మౌనస్వామి గారు | | |
Source: Internet
 |
శ్రీ
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు
|
Source: Internet
 |
ఎక్కిరాల
కృష్ణమాచార్యుల వారు |
 |
జిల్లెళ్ళమూడి అమ్మ |
 |
దేశపతి
శ్రీనివాస్ |
Tags: Thadepaali Pathanjali, R. Ananthapadmanabha Rao, Desapathi Srinivas,
Krishna Pushkaram 2016,
No comments:
Post a Comment