ప్రముఖ చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య గారివి అరుదైన 28 చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీటిల్లో 8 చిత్రాలు వడ్డాది వారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి “ఉదయశ్రీ” కోసం గీసినవి. గతంలో “యువ” సంచికలో వచ్చిన వడ్డాది వారివి 523 చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది.
Tuesday, June 27, 2017
Tuesday, June 20, 2017
సజీవ స్వరాలు – శ్రీ సి. నారాయణ రెడ్డి గారు
శ్రీ నారాయణ రెడ్డి గారితో డా. ఎన్. గోపి గారు చేసిన ఇంటర్వ్యూ వినండి. బహుశా ఇది 1989 నాటి రికార్డు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం.
Dr. N. Gopi |
..
నారాయణ రెడ్డి గారి కావ్యం “విశ్వంభర” స్వీయపఠనం మొదటి రెండు భాగాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. మిగిలిన మూడు భాగాలు త్వరలో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.
Tags: Dr. C. Narayana Reddy, N. Gopi,
Monday, June 19, 2017
Friday, June 16, 2017
“విశ్వంభర” కావ్యం – నారాయణరెడ్డి గారి స్వీయపఠనం
శ్రీ సి. నారాయణరెడ్డి గారికి జ్నానపీఠ అవార్డును సముపార్జించిపెట్టిన కావ్యం “విశ్వంభర”. మరి ఈ కావ్యపఠనం వారి స్వరంలోనే విందాము. ఇది మొదటి భాగము యొక్క రికార్డు. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. సాహిత్యంకూడా సమకూర్చటం జరిగింది. వినేముందు ఈ కావ్యరచన పూర్వాపరాల “ప్రస్తావన” లోకి తొంగిచూద్దాము.
కారులో వెళుతున్నప్పుడు అనుకోకుండా ఈ ప్రసారం చెవినబడటంతో సెల్ఫోన్తో రికార్డు చేయటంతో చిన్నపాటి ధ్వనులు వినిపిస్తాయి.
..
Tags:
Dr. C. Narayana Reddy, Cinare, Visvambhara, Viswambhara, Vishwambhara
Subscribe to:
Posts (Atom)