Saturday, September 2, 2017

లలిత సంగీత ‘చిత్తరంజనం’

ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారిపై టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచికలో వచ్చిన వ్యాసం చూసి, వారు పాడిన గేయాలు విందాము. 
















రజని గారి   – మరుగు పడిందొక మహీధరం




..








మల్లవరపు వారి  - తెప్పవోలె చంద్రబింబం 

మల్లవరపు విశ్వేశ్వరరావు గారు




 
..








సంగీత సంచికా కార్యక్రమం (ఈ ఆడియో శ్రీ టి. వి. రావు గారి సేకరణ నుండి గ్రహించటం జరిగింది)

..

కొంతమందికి గుర్తుండి వుంటుంది, చాలాకాలం కిందట రేడియోలో చిత్తరంజన్ గారి “ఈ పాట నేర్చుకుందాం” లలిత సంగీత శిక్షణా కార్యక్రమం వచ్చేది. మరి అదికూడా ఒకభాగం విందాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నది వారి కుమార్తె విజయలక్ష్మి దేశికన్ 

విజయలక్ష్మి దేశికన్, చిత్తరంజన్ గార్లు 
                                                 Photo source: Chittaranjanmusic.com



..


Tags: M Chittaranjan, Rajani, Mallavarpu Visveswararao, Lalitha geyalu

No comments:

Post a Comment