శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జీవిత ప్రస్థానానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని, చివరగా వారు పాడిన అన్నమాచార్యుల వారి కీర్తన “నానాటి బతుకు నాటకము” విందాము. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు “నానాటి బతుకు నాటకము, అన్న ఒక్క కీర్తన బాణీకి మీకు సంగీత కళానిధి సత్కారం జరగాలి” అని అన్నారుట.
![]() |
|
గురువులు శ్రీ పినాకపాణి గారు
Source: Internet - Scribd
|
..
శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి వ్యాఖ్యానంతో ఉన్న ఈ “నానాటి బతుకు నాటకము” కీర్తన నేదునూరి వారు పాడినట్లుగా అనిపిస్తోంది.
..
ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి.
Tags: Nedunuri Krishna Murthy











No comments:
Post a Comment