Monday, January 14, 2013

1933 నాటి తెలుగు చిత్రాల ప్రకటనలు

మూకీల నుండి టాకీలు వస్తున్న మరియు నాటకాలను సినిమాలుగా మలుస్తున్న రోజులవి. ఆ రోజుల్లో చిత్ర ప్రకటనలు ఇప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తాయి. నటీ, నటుల పూర్తి పేర్లు మరియు వారు నటించిన పాత్రల పేర్లు ప్రకటించే వారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో లభించిన కొన్ని సినిమాల ప్రకటనలు చూద్దామా. 1933లో ఆరు సినిమాలు వస్తే దాంట్లో రామదాసు పేరుతో రెండు సినిమాలు, సావిత్రి పేరుతో రెండు సినిమాలు వచ్చాయి. 






సావిత్రి నాటకం (ఈస్టిండియా వారి సావిత్రి ) నుండి ఈ ఆడియో క్లిప్పింగ్ విని చూడండి (ఆకాశవాణి వారి ప్రసారం). దాంట్లో చివర్లో వినవచ్చే ఒక పద్యం కింద చూడండి. 




1 comment:

  1. చాలా బాగుంది.

    పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాల లో 'నాయిక' అన్న పదజాలం అప్పటికి లేదేమో ? '

    నాయక' పాత్రధారి యగు శ్రీమతి రామ తిలకం గారు అని ఉన్నది.

    తెలుగు పండితులే చెప్పాలి మరి! (టైపో అయి ఉంటే అది మినహాయించి!)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete