Saturday, January 12, 2013

గాంధీ గారిపై రజని గారి పాట సూర్యకుమారి గారి గళంలో

గతంలో గాంధీ గారిపై శ్రీశ్రీ గారి పాట సూర్యకుమారి గారి గళంలోనిది పోస్ట్ చేశాను. ఇప్పుడు గాంధీ గారిపై రజని గారి పాట సూర్యకుమారి గారి గళంలో విందురుగాని. ఈ రెండు పాటలు కొలంబియా రికార్డులో వచ్చినట్లుగా ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది. ఈ రెండో పాట “ఆంధ్ర శిల్పి” సంచికలో ప్రచురితమైనది. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net. 



No comments:

Post a Comment