Friday, January 4, 2013

అమ్మా బయలెల్లినాదో నాయనా తల్లీ బయలెల్లినాది – రేడియో పాట

బోనాల సమయంలో మనకు ఎక్కువగా వినబడే పాటల్లో ఈ పాట ఒకటి. రేడియోలో వచ్చిన ఈ పాటకు, మనకు బయట వినబడే పాటకు ట్యూన్ ఒకలాగే అనిపించినా సాహిత్యంలో తేడా వుంది. ఈ రేడియో పాటలో జానపద బ్రహ్మ మానాప్రగడ నరసింహ మూర్తి గారు గొంతు కలిపారా అనిపిస్తుంది. అత్యంత ఉల్లాసంగా సాగే ఈ జానపద భక్తి గేయాన్ని ఒకసారి విని చూద్దామా. 

No comments:

Post a Comment