Monday, May 13, 2013

1940 (౧౯౪౦) లో విడుదలైన చిత్రాల పోస్టర్స్

ఈ సంవత్సరంలో ౧౨ (పన్నెండు) చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది. 






































































భూకైలాస్  పేరు వినగానే  మనకు రామారావు గారి సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ అంతకు ముందే 1940 లో ఒక భూకైలాస్ వచ్చింది. ఈ సినిమాని దూరదర్శన్ సప్తగిరిలో తెలిసినంత వరకు రెండు సార్లు వేశారు. పైన మీరు గమనిస్తే ఒక పోస్టర్ 1936లో భూకైలాస్ నాటక ప్రదర్శనకు సంబంధించినది. అదే నాటకం అదే నటులతో 1940లో సినిమాగా తీశారు.  ఆ సినిమాలో లక్ష్మీబాయి గారు పాడిన ఒక పా విందాము.  రచన బలిజేపల్లి వారు. 




ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.



1 comment:

  1. లిష్టు బాగుందండీ !

    ఈ చిత్రాలు యుట్యూబ్ లో ఉంటే వాటి లింకులు ఇస్తే, ఈ టపా రాబోయే కాలానికి ఓ రెఫెరెన్స్ లా ఉంటుంది

    జిలేబి

    ReplyDelete