ధన్యవాదములు. చాలా సంవత్సరాల కిందట రేడియోలో ప్రసార మైనప్పుడు క్యాసెట్స్ మీద రికార్డు చేసుకొన్న పాటలు ఇవి. అప్పట్లో ప్రతి ఆదివారం ఉదయం పూట హైద్రాబాద్ కేంద్రం వారు “సజీవస్వరాలు” అని ఒక కార్యక్రమంలో పేరెన్నికగన్న గాయనీ గాయకులు పాడిన చాలా అరుదైన, అపురూపమైన ఆణిముత్యాలు లాంటి పాటలు వినిపించేవారు. అలాగే భక్తి రంజని, లలిత సంగీతం, జానపద గేయాలు కార్యక్రమాలలో కూడా మంచి మంచి గేయాలు వినబడుతూ వుండేవి. వాటిని MP3 ఫార్మాట్ లోకి మార్చి పోస్ట్ చెయ్యటం జరిగింది. పి. వి. రమణ
వింజమూరి పాట బాలసరస్వతి నోట రమణీయముగా పలికింది!ప్రతి పదం అందముగా రసనిష్యన్దముగా కులికింది!ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి ramanagaaroo!
ReplyDeleteధన్యవాదములు.
ReplyDeleteచాలా సంవత్సరాల కిందట రేడియోలో ప్రసార మైనప్పుడు క్యాసెట్స్ మీద రికార్డు చేసుకొన్న పాటలు ఇవి. అప్పట్లో ప్రతి ఆదివారం ఉదయం పూట హైద్రాబాద్ కేంద్రం వారు “సజీవస్వరాలు” అని ఒక కార్యక్రమంలో పేరెన్నికగన్న గాయనీ గాయకులు పాడిన చాలా అరుదైన, అపురూపమైన ఆణిముత్యాలు లాంటి పాటలు వినిపించేవారు. అలాగే భక్తి రంజని, లలిత సంగీతం, జానపద గేయాలు కార్యక్రమాలలో కూడా మంచి మంచి గేయాలు వినబడుతూ వుండేవి. వాటిని MP3 ఫార్మాట్ లోకి మార్చి పోస్ట్ చెయ్యటం జరిగింది.
పి. వి. రమణ