అరవై ఏళ్ల కిందట కాకినాడలో సరస్వతి గాన సభ స్వర్ణోత్సవాల సంధర్భంగా దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు ప్రసంగించారు. ఆ రికార్డు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. అప్పటికి దేవులపల్లి వారికి 57 ఏళ్ళు ఉండి ఉంటాయి. ఈ గాన సభ 1903లో ఏర్పాటు అయినట్లుగా, 1929లో ఆంధ్రపత్రికలో వచ్చిన గాన సభ కార్యక్రమాల వివరాల ద్వారా అనిపిస్తోంది. మూగబోక ముందు శాస్త్రి గారి స్వరం ఎంత మధురంగా ఉందో ఆస్వాదించండి.
ఎలాగో కాకినాడ
దాకా వచ్చాము గాబట్టి కాకినాడ పుర పూర్వ చరిత్రను గూడా తెలుసుకుందాము (ప్రెస్
అకాడమీ సౌజన్యంతో)
కొస మెరుపు – కాకినాడ వంతెన వర్ణ చిత్రము
Tags:
Saraswathi gana sabha, kakinada, Devulapalli
Krishna sastry, kakinada history, kakinada bridge,
చాలా బాగుందండి. మీరు అనుమతి ఇస్తే కృష్ణశాస్త్రిగారి ఉపన్యాసాన్నీ, కాకినాడ బ్రిడ్జిని మీసౌజన్యంతో నాబ్లాగులో ఇవ్వాలని ఉంది.
ReplyDeleteకిషోర్ వర్మ గారు నిరభ్యంతరంగా మీ బ్లాగులో పెట్టుకోండి. క్రెడిట్ అంతా గూడా ఆకాశవాణి వారికే చెందుతుంది.
ReplyDeleteరమణగారూ ధన్యవాదాలు.
DeleteRamana-gaaru, Here is one more:
ReplyDeletehttp://eemaata.com/em/issues/200401/1135.html