1940 గోల్కొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి గారి “హైదరాబాద్ నగర ప్రాచీన స్థలాలు వాటి చరిత్ర” అంటూ ఒక వ్యాసం ప్రచురించారు. ఆ వివరాలు చూడండి. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం). కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
చివరగా ఘంటసాల జానకి గార్లు
పాడిన “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము” అనే
పాట
చాల సంతోషం అండి, అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నారు. కాని, audio play/download కావట్లేదు. ఏమైనా చిట్కా ఉంటె చెప్పండి.
ReplyDelete