“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధుర గాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం) మల్లిక్ గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి
ముందుగా మల్లిక్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తన
డా. ఆర్. అనంత పద్మనాభరావు గారి
“ప్రసార ప్రముఖులు” పుస్తకం నుండి
మల్లిక్ గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము.
అలాగే “హిందూ” పేపర్లో వారి గురించి వచ్చిన చిన్న ఆర్టికల్ ఈ లింకు
ద్వారా చూడండి
చివరగా భాగ్యరేఖ సినిమా నుండి వారు
పాడిన ఒక పాట
Tags: mallik, brahmamokkate, tirumala mandira sundara, bhagyarekha

Ramana gaaru,Oka goppa vaktini naaku parichayam chesaru.chalaa thanq:-):-)
ReplyDelete