ఇప్పటికి 555 రోజుల ఈ బ్లాగు ప్రయాణంలో మీరందరూ
అభినందనలను తెలుపుతూ వెంటనడువగా సాగుతున్న శోభనాచలారోహణంలో ఇవాళ 300వ మెట్టుమీద నిలబడి ఉన్నాము. ముందుగా ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెల్పుకోవాలి. ఈ బ్లాగులో ఎక్కువ శాతం వారి ప్రసారాలే ఉన్నాయి. ఆకాశవాణి వారి ప్రసారాలు అందనంత దూరంలో ఉన్న తెలుగు వారికి ఈ బ్లాగు చేరువవుతుందని ఆశిస్తూ, ఇవాళ సూర్యనారాయణ స్తుతిని ఆస్వాదిద్దాము.

శ్రీ సూర్యనారాయణా మేలుకో
సూర్య దండకము
Tags: sree suryanarayana meluko,
surya dandakamu, rajani, sriramgam gopalarathnam, bhakthiranjani, akashavani,
Ramana Garu,
ReplyDeleteYou are doing an excellent job. For people like us who cannot get our AIR Hyderabad or Vijayawada, your posts are great help. Please keep going.