మనదేశంలో అన్ని ప్రధాన సమస్యలకి కారణం, ఓటు హక్కును సద్వినియోగ పరచకపోవటం, సక్రమమైన అభ్యర్ధిని ఎన్నుకోకపోవటం. నారదుడి ప్రోద్బలంతో భారత పౌరుడు తన కష్టాలను పరమేశ్వరునికి మొరబెట్టుకోవటం, విష్ణుమూర్తి జవాబుదారీ కావటం, తిరిగి అది భారత పౌరుడి మెడకు చుట్టుకోవటం అన్నవి ఇతివృత్తంగా సాగే మహేష్ గారి ఈ హాస్యకదంబం చదవండి. చూడటానికి ఎక్కువ పేజీలు అనిపించినా మొదలు పెడితే ఇట్టే అయిపోతుంది.
Tags: mahesh, mugguru moorkhulu































No comments:
Post a Comment