Sunday, January 31, 2016

మనచిత్రకారులు – శ్రీ పిలకా లక్ష్మీనరసింహ మూర్తి గారు

వీరు ప్రముఖ రచయిత శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి సోదరులు. వీరి గురించి మిసిమి మాసపత్రికలో వచ్చిన ఒక వ్యాసం, ఓ నాలుగు చిత్రాలు పోస్ట్ చేయటం జరిగింది. 























Tags: Pilaka Lakshmi Narasimha Murthy, Artist P L N Murthy, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu

Saturday, January 30, 2016

జానపద సాహిత్యంలో పిల్లల పాటలు – నాయని కృష్ణకుమారి గారు

“బాలానందం” పిల్లల ప్రత్యేక సంచికలో వచ్చిన నాయని కృష్ణకుమారి గారి వ్యాసం ఒకటి చూద్దాము. 

Nayani krishnakumari - source Thulika.net



Nayani krishnakumari - source Hindu













Tags: Nayani Krishna Kumari, Pillala patalu, balala geyalu, janapada geyalu, Nayani Krishnakumari



Tuesday, January 26, 2016

విశ్వనాధ వారి “చెలియలికట్ట” – రేడియో నాటిక

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ప్రసిద్ధ నవల “చెలియలికట్ట” ను వారి కుమారుడు శ్రీ విశ్వనాధ పావని శాస్త్రి గారు రేడియో నాటికగా రూపొందించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. నటీ నటుల పేర్లు చివర్లో వినిపిస్తాయి. చలం గారి మైదానానికి అడ్డుకట్టగా విశ్వనాధవారు చెలియలికట్ట సృష్టించారాని సాహితీవేత్తల భావన 
















...
..
..




Tags: Viswanatha Satyanarayana, Viswanatha Pavani Sastry, Cheliyali katta, cheliyalikatta, Viswanadha, Radio Natika, Natakam, Telugu Natakam, Akashavani


Monday, January 25, 2016

దేశభక్తి గేయాలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గేయాలు విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి.



జయజయ భారతమాత 

...





త్రివర్ణ కేతన పవిత్ర కాంతుల 

...




కన్నతల్లి కల్పవల్లి భరతమాత 

...





మువ్వన్నెలతో రెపరెపలాడే జండా 




...





సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం సినారె చిత్తరంజన్ 

 

...







Tags: Desa bhakthi geyalu, Patriotic Songs, Jaya jaya bharatha mata, Thrivarna Kethana, kannathalli kalpavalli, Muvvannelatho reparepalaade jandaa, Samaikya Bharatha desam