ప్రముఖ కధా రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి సంకలనంలో, 1942-1973 మధ్యకాలంలో విడుదలైన వందలాది తెలుగు సినిమాలలోని వేలాది పాటలలోంచి ఎన్నిక చేసిన నూటపదహారు గొప్పపాటలను, ఇతర వివరాలను, అరుదైన ఫోటోలను కలిపి నూటయాభై పేజీల పుస్తకరూపంలో పదిహేను ఏళ్లకిందట, పదికాలాలపాటు పదిలపరచుకోండి అంటూ ఉచితంగా అందించారు, 480 రూపాయలపెట్టి ఆ 116 పాటలున్న ఎనిమిది ఆడియో క్యాసెట్లు కొన్నవారికి. మరి ఆ పాటల వివరాలేమిటో ఒకసారి గమనిద్దాము.
మరి మచ్చుకి ఒక రెండు పాటలు “బాలనాగమ్మ” నుండి పుష్పవల్లి గారు, “యోగివేమన” నుండి నాగయ్య గారు పాడిన పాటలు ఆస్వాదిద్దాము.
Tags: Bharago, Bhamidipati Ramagopalam, 116 Goppa Telugu Cinema Patalu,
another book called MARO nuta padhaharlu was published by him both the books I have with me
ReplyDelete