బాల సాహిత్యం అంటేనే గుర్తుకు వచ్చేది శ్రీ చింతా దీక్షితులు గారు. వీరి కధలలో పేరెన్నికగన్నది ఈ “బంగారు పిలక” కధ. బాల సాహిత్యం అనే కాని పిల్లల కంటే పెద్దలే ఎక్కువగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు తెలుసుకుంటే గదా మరి పిల్లలకు చెప్పేది, నేర్పేది. ఈ కధలో చివర్లో వచ్చే గేయాలు బావుంటాయి. మరి ఈ కధ 1940 నాటి భారతి నుండి.
చివరగా బాలనాగమ్మ 1942 సినిమా నుండి “నాన్నా మేము ఢిల్లీ పొతాం” అనే పిల్లల పాట విందాము.
సాహిత్య సహకారం – సఖియా.కాం
|
Tags: Chintha Deekshithulu, Bangaru Pilaka,
Bala sahithyam, Balanagamma,
No comments:
Post a Comment