Thursday, July 7, 2016

మిసిమి మాసపత్రిక పాతసంచికలు 1990 నుండి 2010 దాకా

విశిష్ట మాసపత్రిక “మిసిమి” పాత సంచికలను (1990 నుండి 2010 దాకా) శ్యాంనారాయణ గారు ఇంటర్నెట్ లో పెట్టటం జరిగింది. ఈ  లింకు ద్వారా వాటిని చూడవచ్చు. చూడాలనుకున్న సంచిక మీద రైట్ క్లిక్ చేసి Open Link in New Tab మీద క్లిక్ చేస్తే ఆ సంచికలో విషయాలు కనిపిస్తాయి. దేనిమీదైనా రైట్ క్లిక్ చేసి Save Link As మీద క్లిక్ చేస్తే ఆ సంచిక మొత్తం డౌన్లోడ్ అవుతుంది. DLI లో బ్లాక్అండ్వైట్ లో కొన్ని సంచికలు మాత్రమే లభిస్తున్నాయి. ఇక్కడ అన్నీ కలర్లో లభిస్తున్నాయి. ఈ అవకాశం కల్పించిన శ్యాంనారాయణ గారికి మనం ముందుగా కృతజ్ఞతలు తెల్పుకోవాలి. 






Tags: Misimi, Misimi old issues,

No comments:

Post a Comment