Friday, September 30, 2016

ధర్మపధం – శ్రీ బులుసు వేంకటరమణయ్య గారి వ్యాసాలు

1968 ప్రాంతాల్లో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో “ధర్మపధం” శీర్షికన ఒక ఏడాదికిపైగా ధారావాహికంగా శ్రీ బులుసు వేంకటరమణయ్య గారి వ్యాసాలూ ప్రచురింపబడ్డాయి. వీరు అనేక విషయాలపై ప్రస్తావించటం జరిగింది. వాటిలో లభించిన 51 వ్యాసాలు ఒక పి.డి.ఫ్. ఫైల్ గా రూపొందించి, ఆ ఫైల్ తాలూకు లింకు కిందఇవ్వటం జరిగింది. ఆసక్తి కలవారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మచ్చుకి ఓ నాలుగు వ్యాసాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది.





Art By Sri Kondapalli Seshagirirao


















Tags: Bulusu Venkata Ramanaiah, Bulusu Venkata Rmanayya, Dharmapadham


Wednesday, September 28, 2016

చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం

బాలగేయాలు అనగానే మనకు వెంటనే స్ఫురించేది చింతా దీక్షితులు గారు. “ఆంధ్రగ్రంధాలయము” (1941) అన్న సంచికలో ప్రచురించిన శ్రీ చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం చూద్దాము. ఇది అంతకుముందు ఆంధ్రపత్రికలో (1938) వచ్చినట్లుగా పేర్కొన్నారు. చివరగా నాటికి నేటికి వాడుకలో ఉన్న కొన్ని బాలగేయాల సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. 















































Tags: Chintha Deekshithulu, Bala Sahithyam, Bala geyalu, Pillala Patalu,