Monday, September 26, 2016

కధపునరావృతమైతే – డాక్టర్ భానుమతీ రామకృష్ణ

వారి కధల్లో మాదిరిగానే భానుమతి గారి సినిమా కబుర్లల్లో కూడా హాస్యం, వ్యంగ్యం తొంగిచూస్తూ వుంటాయి. నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికలో వచ్చిన వారి సినీ వ్యాసం ఒకటి చూసి చివరగా “ధర్మపత్ని” (1941) సినిమా నుండి ఆవిడ పాడిన ఒక పాట విందాము. 




















..







Tags: Bhanumathi Ramakrishna, Dharmapathni, Anuragamuleka anandamu, Jyothi Chitra,



1 comment:

  1. వ్యాసం చాలా బాగుంది. మంచి సేకరణ.

    ReplyDelete