Friday, January 13, 2017

స్థానం వారు పాడిన సినిమా పాట

స్థానం నరసింహారావుగారు 1942 నాటి సత్యభామ సినిమాలో నారద పాత్రధారిగా నటించి పాడిన “నారాయణశౌరీ శ్రీమన్నారాయణశౌరి” అనే పాట విందాము. వీరు 1939 లో వచ్చిన రాధాకృష్ణ సినిమాలో కూడా నారదపాత్ర ధరించారు. సినిమాలలో వారు పాడిన పాటలలో బహుశా మనకు లభిస్తున్నది ఈ ఒక పాటే.







..





Source: Sakhiyaa.com










Source: Sakhiyaa.com





Tags: Sthanam Narasimharao, Sathyabhama 1942, Satya Bhama, Radhakrishna 1939, Radha krishna, Naaraayana saowri

1 comment:

  1. మీ బ్లాగు చాలా ఆసక్తికరంగా ఉంది. మాకెక్కడా దొరకనట్టి అపురూపమైన సమాచారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడే మీ బ్లాగు చూసాను, ఇన్నాళ్లు చూడనందుకు బాధపడుతున్నాను.

    ReplyDelete