శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనేక రూపకాలు, నాటకాలు, యక్షగానాలు రచించారు. పాత పుస్తకాలు తిరగేస్తుంటే వారి రచనలు కనబడుతూ ఉంటాయి. ఎవరికన్నా ఉపయోగబడతాయిగదాయని వాటియొక్క మొదటి పేజీ ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ప్రస్తుతానికి లభించినవి శ్రీనాధకనకాభిషేకము, విజయ విధాత, చండీదాసు, ఉభయాభిసారిక, పద్మప్రాభ్రుతకము, గాజుల బేహారి, సుభద్రార్జున, లకుమాదేవి, రుచిదేవి, ఇందులేఖ, పరుసవేది. వీటిల్లో ఒక మూడు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది.
Tags: Balanthrapu
Rajanikantharao, Roopakaalu, Rajani
















No comments:
Post a Comment