Sunday, January 15, 2017

నాటి చిత్రాలు నీతిదాయకం - లక్ష్మీరాజ్యం గారి వ్యాసం

సినీనటి లక్ష్మీరాజ్యంగారు చెప్పిన కొన్ని విషయాలు నాటి జ్యోతిచిత్ర సంచికలో ప్రచురించారు, ఆ వివరాలు చూసి “ద్రోహి” 1948 సినిమాలో లక్ష్మిరాజ్యంగారు పాడిన “ఆలకించండి బాబు” అన్న పాటవిందాము. ఇదే సినిమాలో ఎల్. వి. ప్రసాద్ గారు కూడా నటించారు. వారి భుజం మీద ఎప్పుడు ఒక బుల్ బుల్ పిట్ట వుంటుంది. ఆ పిట్టమీద ఒక చిన్న పాట కూడావుంది, అది కూడా విందాము. పాడినవారెవరో తెలియదు. సినిమాలో మటుకు ఇది ప్రసాద్ గారి మీద చిత్రీకరించారు. 








ద్రోహి సినిమాలో లక్ష్మీరాజ్యం 



పరమానందయ్య శిష్యుల కధ లో లక్ష్మీరాజ్యం, అక్కినేని












ఈ సినిమా గురించి హిందూ లో వచ్చిన, నరసింహం గారి వ్యాసం, ఈ   లింకు ద్వారా చూడవచ్చు


..






ద్రోహి సినిమాలో ఎల్ వి ప్రసాద్ 




..









Tags: Lakshmi Rajyam, L V Prasad, Drohi 1948, Aalakinchandi babu,  

2 comments:

  1. Thanks for sharing such valuable information, Venkata Ramana garu.
    For your kind information, the "bulbul pitta" song was sung by Pithapuram Nageswara Rao.

    Thanks & Regards
    Priyansh

    ReplyDelete