Thursday, January 31, 2013

ఆటల పాటలు – దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వ్యాసం

తెలుగు స్వతంత్ర వార పత్రికలో “ఆటల పాటలు” మీద ప్రచురితమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వ్యాసం (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం). ఈ వ్యాసంలో మనకు చిన్ననాటి పాటలు కొన్ని తారసిల్లుతాయి. 





చివరగా నాగయ్య గారు పాడిన చిన్నారి పాప బంగారు కొండ పరుగున పరుగున రా పాట 

Tuesday, January 29, 2013

1937 నాటి తెలుగు చిత్ర విశేషాలు

1937లో 10 సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లోంచి ఆరు సినిమాల విశేషాలు చూద్దాం














76 ఏళ్ల కిందట వచ్చిన దశావతారములు సినిమా నుండి హుషారైన జానపదుల  పాట ఒకటి విందాము. ఆ పాట సాహిత్యాన్ని కింద చూడండి. 


Monday, January 28, 2013

ఆకసమున చిరుమబ్బుల చాటున – బాల మురళి

బాలమురళి కృష్ణ గారు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతం “ఆకసమున చిరుమబ్బుల చాటున” రేడియో రికార్డులనుండి విని చూద్దామా. బాలమురళి గారి చిన్నప్పటి అరుదైన ఫోటో చూడండి. 



Sunday, January 27, 2013

1936 నాటి తెలుగు ఫిల్మ్ పోష్టర్స్

1936లో 12 సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లోంచి ఏడు సినిమాల వివరాలు చూద్దామా 
























77 ఏళ్ల కిందట వచ్చిన పాత మాయబజార్ సినిమా నుండి ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన ఒక పాట విందాము. ఆ పాట సాహిత్యాన్ని కింద చూడండి. 







అలాగే పాత మాయబజార్లో వచ్చిన వివాహ భోజనంబు పాట సాహిత్యాన్ని కూడ కింద చూడండి. అయితే ఈ పాట ఇప్పుడెక్కడా దొరకటం లేదు.