Saturday, May 10, 2014

నాటి కధ చెప్పనా - జి‌. కృష్ణ గారు - ప్రముఖ పాత్రికేయులు

దుర్గాబాయ్ దేశ్.ముఖ్, మెహ్ది నవాజ్ జంగ్, అబిద్ హసన్ గార్ల గురించి ప్రముఖ పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధుడు జి. కృష్ణ గారు చెప్పిన కొన్ని సంగతులు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి 

 

G. Krishna




Durgabai Deshmukh


Mehdi Nawaz Jung

Niloufer



Abid Hasan






హిందూ పేపర్లో ప్రచురించిన  మెహ్ది నవాజ్ జంగ్ గారి ఇంటి ఫోటోలు కొన్ని  ఈ కింది లింకు ద్వారా చూడండి.  




Tags: G. Krishna, Durgabai Deshmukh, Mehdi Nawaz Jung, Abid Hasan, Niloufer
 

2 comments:

  1. అద్భుతం రమణ గారూ. జి కృష్ణ గారి ప్రసంగం ఆద్యంతం ఎంతో అర్ధవంతంగా ఉండి తెలియని నా వంటి వాళ్ళకు, నీలోఫర్ హాస్పిటల్, బంజారా హిల్స్ పుట్టుపూర్వోత్తరాలు తెలియచేయటం జరిగింది. "జై హింద్" అనే పదం నేతాజీ ఆధ్వర్యంలో అబిద్ హసన్ గారు ప్రతిపాదన ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి అపురూపమైనది. అప్పట్లో ఆ మాట పుట్టకుండా ఉండి, ఈ రోజున ఎవరైన అమాయకంగా "జై హింద్" ప్రతిపాదిస్తే, ప్రస్తుతం ఉన్న సెక్యూలర్ మూర్ఖులు పడనిచ్చేవాళ్ళేనా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

    చాలా చక్కటి ప్రసంగాన్ని అందచేసినందుకు ధన్యవాదాలు. కృష్ణ గారిని 1972 ఆగష్టులో మా స్కూలుకు, ప్రకాశంగారి శతజయంతి సందర్భంగా వచ్చినపుడు చూడగలిగాను, ఆయన ప్రసంగం వినే అదృష్టం కలిగింది. చాలా చక్కటి పాత్రికేయులు ఆయన. ప్రస్తుతం మీడియా అనుకునే వాళ్ళు ఆయన దగ్గరనుంచి ఓ న మాలు దిద్దుకుని ఉంటే, మన మీడియా ఈ రోజున ఇలా వెర్రి తలలు వేసి ఉండేది కాదు అని నా అభిప్రాయం.

    ReplyDelete