మన తెలుగు సాహిత్యంలో ఉన్న అనేకానేక ప్రక్రియల్లో దండకం ఒకటి. ఇదివరకు ఓటు, మధుపాన దండకాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ సారి కాఫీ మరియు కిళ్ళీ దండకాలు చూద్దాము. కాఫీ దండకము ‘ప్రకాశం” అనే 1948 నాటి సంచిక లో వచ్చింది. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం) రచన శ్రీ రామనాధ శాస్త్రి. కిళ్ళీ దండకాన్ని డా. వెలుదండ నిత్యానందరావు గారి “తెలుగు సాహిత్యంలో పేరడీ” నుండి గ్రహించటం జరిగింది. రచన కలిగొట్ల గోపాలశర్మ. కనుమరుగై పోతున్న ఇలాంటి సాహితీ ప్రక్రియల్ని సేకరించి ఒకచోటికి తెస్తే బావుంటుందని ఆలోచన
| వికీపీడియా నుండి |
ఇలాంటివి జొన్నవిత్తుల గారి వాచకంలో వింటే బావుంటాయి. ఎలాగో వారి ప్రస్తావన
వచ్చింది గాబట్టి వారి కాఫీ, తిట్ల దండకాలను ఆస్వాదిద్దాము ఈ కింది
లింకుల ద్వారా.
కాఫీ దండకము
తిట్ల దండకము
Tags: Coffee Dandakamu, Killee Dandakamu

No comments:
Post a Comment