Thursday, July 24, 2014

ఇరాను లోని శివాలయము

1940 నాటి “విభూతి” సంచికలో “ఈరాను లోని శివాలయము” అను పేరిట ఒక వ్యాసం ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). ఇరాను లోని అబ్బాసు బందరు అనే నగరంలో ఈ శివాలయాన్ని హిందూ సైనికులు 1892 ప్రాంతంలో నిర్మించినట్లుగా సమాచారం. 










ఈ కింది లింకు ద్వారా మరింత సమాచారం, కొన్ని ఫోటోలు చూడవచ్చు. 


నాపాలి దైవము శివుడు  - భక్తిరంజని   










Tags: Siva temple in Iran,

1 comment:

  1. నా పాలి దైవము శివుడు అనే పాట లింక్ ఉంటే ఇస్తారా?

    ReplyDelete