“స్వప్న లిపి” కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి (అజంత) గారి స్వరం ఈరోజు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 1987లో ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన అజంత గారి గేయాన్ని ఒకటి చూద్దాము. బహుశా ఇది ఆ “స్వప్న లిపి” లోనిది అయివుంటుంది. ఈ రికార్డులో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి గళం గూడా వినవస్తుంది.
Source Link
Tags: Ajantha, Penumarthi Viswanadha Sastry,
Swapnalipi, Swapna Lipi, Indraganti Srikantha Sarma,
No comments:
Post a Comment