ఈ శీర్షికన ఇవాళ ప్రముఖ రంగస్థల, సినీ నటులు శ్రీ సి. ఎస్. ఆర్. ఆంజనేయులు గారి గురించి తెలుసుకుందాము. శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వ్యాసాలు “నటరత్నాలు” పేరిట “ ఆంధ్రప్రభ”లో వచ్చాయి. అందునుండి “సి ఎస్ ఆర్” గారి గురించి చూద్దాము.
CSR గారు పాడిన “జగదాధార కోపమా” అనే గ్రామోఫోన్ పాట విందాము. ఈ పాట “మొదలి నాగభూషణశర్మ” గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. ఎటువంటి అభ్యంతరమున్నా ఈ పాట తొలగించబడుతుంది.
1934 నాటి “ఆంధ్రపత్రిక” ప్రకటన నుండి
|
అలాగే “ఆంధ్రప్రభ” వారి “మోహిని”లో CSR గారి మీద వచ్చిన “అయ్యదేవర పురుషోత్తమరావు” గారి వ్యాసం గూడా చూద్దాము.
ఇప్పుడు “సతీ సుమతి” సినిమా నుండి కన్నాంబ మరియు CSR గార్లు పాడిన “జయహే త్రిశూలధారి” అన్న పాట విందాము.
ఇంతకు ముందు పోస్ట్ చేసిన CSR గారి పాట, పద్యాలు ఈ కింది లింకు ద్వారా వినవచ్చు.
Tags: CSR,
CSR Anjaneyulu, Nataratnalu, Gramphone Songs, Jayahe trisooladhari,
Jagadaadhaara Kopamaa, Rangasthala Natulu, Mikkilineni Radhakrishna Murthy,
Ayyadevara Purushottamarao,
No comments:
Post a Comment