Wednesday, October 1, 2014

సంస్కృతీ శిఖరం గోల్కొండ దుర్గం – సంగీత రూపకం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన “సంస్కృతీ శిఖరం గోల్కొండ దుర్గం” అనే సంగీత రూపకం ఆస్వాదిద్దాము. రచన డా. వడ్డేపల్లి కృష్ణ గారు, సంగీతం శ్రీ చిత్తరంజన్ గారు, సమర్పణ శ్రీమతి పుట్టపర్తి నాగపద్మినీవర్ధన్ . అయితే గాంధీ జయంతి సంధర్భంగా ఆ మహాత్ముని అపురూప చిత్రాలు నాలుగు చూసి వారిని స్మరించుకుంటూ ఆ దుర్గంలోనికి అడుగుపెడదాము. 










బ్రిటిష్ లైబ్రరీ వారి సేకరణ నుండి - 1902 నాటి గోల్కొండ కోట దృశ్యము











Tags: Golkonda fort, Roopakamu, Gandhi, Chittaranjan, M. Chittaranjan, Rare photos, Old Indian Photos, Mahathma Gandhi  

No comments:

Post a Comment