దసరాల్లో “దేవీం శరణం గచ్ఛామి” అంటూ రేడియోలో ప్రసారమవుతుంది. అందులోనుండి గ్రహించిన “శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం” విందాము. మరి అలాగే భక్తిరంజనిలో ప్రసారమైన “అంబా పంచరత్నం” కూడా విందాము.
త్రిపురసుందరీ స్తోత్రం
అంబా పంచరత్నం
Tags:
Tripura sundari stotram, Amba Pancharathnam, Bhakthiranjani, Devi Stuti
Namaste, anyatha bhavinchaka ee book scan copy unte naato share chesukogalara... abhyartana to...
ReplyDeleteనమస్తే నాగేంద్ర గారు. మీరడిగిన పుస్తకం పేరు “స్తుతి కుసుమాంజలి” ఇది శృంగేరి శారదాపీఠం వారి ప్రచురణ. అవసరం అయిన పేజీలు స్కాన్ చేస్తున్నాను. పూర్తిగా స్కాన్ చేసిన కాపీ లేదు. శంకరమఠంలో దొరకవచ్చు.
Delete