Tuesday, September 2, 2014

ఎంకి పాటలు – శ్రీరంగం – బాలమురళి

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన “ఈ రేతి రొక్కతెవు యే మొచ్చినావే” అనే పాట అలాగే మంగళంపల్లి వారు పాడిన “తనివితీరలేదే ఆ తరుణమాగిపోదే” అనే గేయం విందాము. రచన నండూరి సుబ్బారావు గారు. 







తనివితీరలేదే ఆ తరుణమాగిపోదే







ఈ రేతి రొక్కతెవు యే మొచ్చినావే









ఇదివరలో అసంపూర్తిగా విన్న నిట్టల ప్రకాశదాసు గారి కీర్తన హరి నీ దాసులమయ్య మా మొరవిని ఇటురావయ్యా ఈ సారి పరిపూర్తిగా విందాము.










Tags: Enki patalu, Taniviteeralede, Ee reti rokkatevu, sreeramgam, srirangam, Gopalarathnam, Mangalampalli, Balamurali Krishna, Nanduri Subbarao, Nandoori, Nittala Prakasadasu, Harinee daasulamayya,

2 comments:

  1. మంచిమంచి కీర్తనలూ పాటలూ అందిస్తున్నారు. వీటిని download చేసుకొని భద్రపరచుకోవటం ఎలాగా?

    ReplyDelete
    Replies
    1. ముందుగా ధన్యవాదములు. ఈ బ్లాగులో పాటలను డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగో తెలుపుతూ మే 2014 లో ఒక పోస్టింగ్ ఉన్నది. దాని లింకు ఇది.
      http://sobhanaachala.blogspot.in/2014/05/blog-post_31.html
      ఈ లింకును కాపీ చేసుకొని ఇంకో వెబ్ పేజ్ లో పేస్ట్ చేసి చూడండి.

      Delete