Sunday, August 31, 2014

బాపు గారితో జయదేవ్ గారి ఇంటర్వ్యూ

ప్రముఖ చిత్రకారులు బాపు గారితో మరొక ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు సలిపిన ఇంటర్వ్యూ వివరాలు జ్యోతి మాసపత్రికలో ప్రచురించినవి, అలాగే ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించినపుడు వారు అందించిన చిరుకానుక లోని బాపు గారి కార్టూన్స్, బాపు గారి కార్టూన్ పుస్తకాల ముఖచిత్రాలు, కొన్ని బాపు గారి సినిమాల వెండితెరనవలల ముఖచిత్రాలు, కొన్ని పత్రికలకు బాపు గారు వేసిన ముఖచిత్ర బొమ్మలు చూద్దాము.

బాపు గారు































































Tags: Bapu, Cartoons, Bapu cartoons, Jayadev, Cartoonist Bapu, Andhra Jyothi, Cover photos, Jokes, Telugu Jokes, Telugu Cartoons, Venditera navalalu.



4 comments:

  1. అద్భుతమైన నివాళి అందించారు. మరణం కాదు రమణ గారితో కలయిక అని ఒక చానెల్ వాళ్ళు కాప్షన్ పెట్టినట్టుగా, స్వర్గంలో ప్రాణ మిత్రులు ఇద్దరూ కలిసి అక్కడో సినిమాకి ప్లాన్ చేస్తూ ఉండి ఉంటారు.

    We will miss Bapu Ramana for ever.

    ReplyDelete
  2. నిజంగా బాపు గారి మరణం తెలుగు వారందరికి బాధ కలిగించే విషయం. మీ యొక్క సచిత్ర వివరణ,విచారం బాపుగారికి నివాళి కాగలదు. ...రామకృష్ణ, తిరుపతి.

    ReplyDelete
  3. గొప్ప నివాళి

    ReplyDelete
    Replies
    1. అందరికి కృతజ్ఞతలు.
      ఈ పృధ్విలో కదిలేబొమ్మ, కదలనిబొమ్మ నిలబడినంతకాలం బాపూ గారి పేరు నిలిచే ఉంటుంది.

      Delete