Friday, August 1, 2014

డా. తంబు గారి “గుండు” కధ

మానవజన్మ ఎత్తాక జననమరణ భ్రమణంలో గుండు బారిన పడకుండా ఎవరు ఉండరు. ఎటూ కుదుర్చుకోకపోతే ఆ ఏడుకొండలవాడు ఉండనే ఉన్నాడు. Dr. Tambu డా. తంబు గారు ఏకంగా గుండు మీదనే ఒక కధ రాశారు. 1962 లో ఆంధ్రసచిత్రవారపత్రిక లో వచ్చిన ఈ హాస్యకధ తిరిగి 1983 నాటి వజ్రోత్సవసంచికలో పునర్ముద్రణకు నోచుకుంది. ఆ గుండు వ్యవహారమేమిటోచూద్దాము. 


1962 నాటి పత్రిక నుండి






Tags: Dr. Tambu

No comments:

Post a Comment