1913, 1914 సంవత్సరాలలో ఆంధ్రపత్రిక వార్షిక సంచికలలో ప్రచురించిన కొన్ని ఫోటోలు చూద్దాము. ఇవన్నీ ప్రముఖ కట్టడాలు, దేవాలాయలకు సబంధించినవి మరియు కొన్ని ఇతరత్రా ఫోటోలు. ముందుగా మనరాష్ట్రానికి అటుతర్వాత మద్రాసు నగరానికి కడపటిగా మనదేశానికి సబంధించినవి. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో.
ఇదివరకటిలాగే శ్రీ కున్నకుడి వైద్యనాధన్ గారి అధ్బుతమైన కీర్తన ఒకటి ఆస్వాదిస్తూ ముందుకు కదులుదాము.
Tags: Hundred years old photos of India, Oldest photos, rarest photos, old Madras photos, 100 years old Madras
photos, Vijayawada, Bezwada,
British India Photos, Old photos of Andhra Pradesh
boldanni thanks,thanks,thanks
ReplyDeleteచాలా శ్రమ తీసుకుని ఈ చక్కటి ఫోటోలను ప్రచురించారు , మీ కృషి అభినందనీయం !
ReplyDeleteమీ మీ అభిప్రాయాలు తెలిపినందులకు కృతజ్ఞతలు
Deleteబావున్నదండీ. మీరిస్తున్నవన్నీ చాలా rare photos and pleasure to collect . మీ blog చాలా బావుంటున్నది. ప్రతీ posting పుర్తి వివరాలతో ఇస్తున్నారు. నా అభినందనలు-ధన్యవాదాలు.
ReplyDeleteప్రొ: టి వి రావు
శ్రీ టి. వి. రావు గారికి మీ యొక్క అమూల్యమైన అభినందనలు తెలిపినందులకు ధన్యవాదాలు.
Deleteమీ కృషి అభినందనీయం..
ReplyDeleteమీ అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదాలు
DeleteHATS-OFF TO YOU SIR...........YOU DID A WONDER FULL JOB
Deleteమీ కృషి అభినందనీయం..
ReplyDeleteపురాతన పత్రికలను సేకరించి వాటిని మా బోండ్లకు అందించుట చాలా ఆనందించ దగిన విషయం..