Monday, August 18, 2014

దాశరధిగారి అమెరికా పర్యటన విశేషాలు వారి స్వరంలోనే

సాహితీ ప్రియులు విదేశీ పర్యటనలు చేస్తే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. అవి వారిలో ఒక స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఇవాళ Dasaradhi Krishnamacharyulu శ్రీ దాశరధి కృష్ణమాచార్యులు గారి లండన్, అమెరికా, కెనడా పర్యటన విశేషాలు వారి గళంలోనే విందాము. పరిచయం చేసిన వారు V.Sahajananda శ్రీ సహజానంద గారు. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి








దాశరధి గారి చిన్నగేయం ఒకటి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ సంచిక నుండి.


Tags: Dasaradhi Krishnamacharyulu 
 



4 comments:

  1. Replies
    1. మీ మీ అభిప్రాయాలు తెలిపినందులకు కృతజ్ఞతలు

      Delete
  2. Venkata Ramana garu! The audio links are missing! Can you help me to hear these wonderful voices?

    ReplyDelete
    Replies
    1. ఈ ప్లేయర్ లాప్ టాప్ మరియు డెస్క్ టాప్ పి.సి. లలో కనబడుతుంది. కనబడకపోతే ఎడోబ్ ప్లేయర్ ను యాక్టివేట్ చేయండి. వేరే వాటిల్లో ప్లేయర్ కనబడకపోవచ్చు.

      Delete