Saturday, August 16, 2014

వేణుగాన విద్వాంసులు పండిట్ విజయరాఘవరావు – సజీవ స్వరాలు

ప్రముఖ వేణుగాన విద్వాంసులు పండిట్ విజయరాఘవరావు గారితో పరిచయ కార్యక్రమం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ఈ పేరు చూసి ఈయన తెలుగువారు కాదేమో అని అనుకొనేరు సుమా. అదేదో వారి మాటల్లోనే విని తరిద్దాము. 









 

చివరగా వారి వేణుగానాన్ని ఒకరవ్వ ఆస్వాదిద్దాము 

 


సంగీతం ఎటువంటి అభ్యంతరమున్నా తొలగించబడుతుంది

Tags: Pandit Vijaya Raghava Rao

No comments:

Post a Comment