Saturday, August 23, 2014

సంగీత రాజు – సాలూరి రాజేశ్వర రావు గారు

వాళ్ళు వీళ్ళు చెప్పిన, రాసిన మాటల కంటే రాజేశ్వరరావు గారే వారి విషయాలు స్వయంగా తెల్పుకున్న వ్యాసం ఒకటి చూద్దాము. 1980 నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికనుండి. చంద్రలేఖ సినిమాలోని డ్రమ్ డాన్స్ పాటకోసం 400 మందితో రెండు సంవత్సరాల పాటు రిహార్సిల్స్ చేశారుట. మల్లీశ్వరి సినిమాకి వారి పారితోషికం కేవలం పదివేల రూపాయలట. మనలోమాట, ఆ పాటలు అమ్ముకొని రికార్డింగ్ కంపెనీలవాళ్ళు లక్షలు గడించివుంటారు. 












మల్లీశ్వరి సినిమాలోని ఆకాశవీధిలో పాటను వారి గళంలోనే విందాము. చాలా కాలం కిందట ఈ పాటను అంతర్జాలం నుండి (సం)గ్రహించాను. మీరు ఎలా అనుకున్నా సరే. ఎక్కడనుండో తెలియరావటంలేదు. ఏది ఏమైనా ఆ క్రెడిట్ వారికి డెబిట్ నాకు చెందుతుంది. 








అలాగే ఎవర్గ్రీన్ గేయం ఓహో యాత్రికుడా కూడా వారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. 





కొసమెరుపు





 


Tags: S Rajeswara Rao, Rajeswararao, Saluri, Saloori, Oho yatrikudaa, aakaasaveedhilo,

2 comments:

  1. chaala bavundandi, marosaari kritajnatalu

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాలు తెలిపినందులకు ధన్యవాదములు

      Delete