Saturday, August 23, 2014

సంగీత రాజు – సాలూరి రాజేశ్వర రావు గారు

రాజేశ్వరరావు గారే వారి విషయాలు స్వయంగా తెల్పుకున్న వ్యాసం ఒకటి చూద్దాము. 1980 నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికనుండి. చంద్రలేఖ సినిమాలోని డ్రమ్ డాన్స్ పాటకోసం 400 మందితో రెండు సంవత్సరాల పాటు రిహార్సిల్స్ చేశారుట. మల్లీశ్వరి సినిమాకి వారి పారితోషికం కేవలం పదివేల రూపాయలట.












...
చివరగా మల్లీశ్వరి సినిమాలోని “ఆకాశవీధిలో” పాటను వారి గళంలోనే విందాము. ఇది వారి స్టేజ్ సాంగ్. చాలా కాలం కిందట ఈ పాటను అంతర్జాలం నుండి గ్రహించటం జరిగింది. ఎక్కడినుండో తెలియరావటంలేదు. ఏది ఏమైనా క్రెడిట్ వారికే చెందుతుంది. 


 
















 


Tags: S Rajeswara Rao, Rajeswararao, Saluri, Saloori, Oho yatrikudaa, aakaasaveedhilo,

2 comments:

  1. chaala bavundandi, marosaari kritajnatalu

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాలు తెలిపినందులకు ధన్యవాదములు

      Delete