Thursday, August 21, 2014

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట – లలిత గేయాలు

“ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట” ఈ గేయకర్త కందుకూరి రామభద్రరావు గారు. ఇది కృష్ణశాస్త్రి గారిదని కొందరికి అపనమ్మకం. ఈ గేయంతో పాటు కందుకూరి వారిదే “పసిడి కిన్నెర వీణ” - కృష్ణశాస్త్రి గారిది “తరలిరారమ్మ” - కె. వి. ఎస్. ఆచార్య గారి “అడవిలోని నీటికొలను” – పి. సాంబశివరావు గారి “ఎన్నడు ఎరుగని” లలిత గేయాలు విందాము. చివరి రెండు గేయాలు కె. బి. కె. మోహన్ రాజు గారు గానం చేశారు. కందుకూరి వారివి ఒరిజనల్ పాటల సాహిత్యం సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది. 

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట







 పసిడి కిన్నెర వీణ












 తరలిరారమ్మ







 అడవిలోని నీటికొలను



 ఎన్నడు ఎరుగని



Tags: entha chakkanidoyi ee telugu tota, pasidi kinnera veena, taraliraaramma, Devulapalli Krishna Sastry, Kamdukuri, Kandukuri Ramabhadra Rao, K B K Mohanraju, Kandukoori, Ramabadrarao, adaviloni neeti kolanu, enndu erugani, lalitha geyalu, lalitha geethalu, Akasavani,

5 comments:

  1. chakkani paatalu sekarinchi andinchaaru. aa kaalam lo 'e maasapu paata' peru na prasaaram ayina lalitha sangeetha geethaalu mee vadda kalavaa ? unte post cheyyandi.
    'e puvvu poosinaa, e mogga virisinaa, kalugaedituvanti kammani anubhooti' anna paata chala prachuryam pondindi.daani audio koraku pyataninchinaa naaku labhyam kaaledu. mee vadda unnacho post cheyyagalaru.
    mee blog chakka gaa unnadi.manchi anubhutinichina meeku kritajnathalu

    ReplyDelete
    Replies
    1. ముందుగా మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరడిగిన పాట ప్రస్తుతానికి నా వద్దలేదు, లభ్యం అయితే పోస్ట్ చేస్తాను.

      Delete
  2. శ్రీ వెంకట రమణ గారు

    "ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట"

    ఈ గీతం AIR లో రికార్డ్ చెస్తుండగా కరెంట్ పోయి రేడియో ఆగింది.దాదాపు ఒక సంవత్సరం వెనకటి మాట.

    ఆప్పట్నించి నేను వినే ప్రతీ లలిత సంగీతం ప్రోగ్రాంలోనూ,అల్లాగే web లోనూ వెతుకుతూనే వున్నాను.

    మీ దయవల్ల ఇప్పటికి ప్రాప్తించింది.అనేకానేక ధన్యవాదాలు.

    కందుకూరి వీరభద్ర రావ్ గారి గురించి సోమరాజు సుశీల గారు ద్వానా శాస్త్రి గార్ల సోదాహరణ

    ప్రసంగం సప్తగిరిలో వచ్చింది.(సుమారుగా 2-3 years క్రితం). ఇదేమైనా లభ్యమా?

    నమస్కారం

    టి వి రావ్

    ReplyDelete
    Replies
    1. శ్రీ టి. వి. రావు గారికి నమస్కారములు, సప్తగిరిలో వచ్చిన ప్రసంగం నా వద్ద లేదు. మీ అభిమానానికి మరొక్కమారు ధన్యవాదాలు

      Delete
  3. ఈ రోజు రేడియో లో పసిడి కిన్నెర వీణ పాట ఉదయం 7 గంటలకు ( పది నిమిషాల క్రితం) వెంటనే గూగుల్ చేస్తే మీ సైట్ లో దొరికింది. వివరాలు తెలిసాయి.... కృతజ్ణతలతో.. రాజు గోగులం

    ReplyDelete