Wednesday, September 10, 2014

కొంపెల్ల జనార్ధనరావు గారిపై రేడియో ప్రసారం

ప్రముఖ సాహితీవేత్త శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారిపై సజీవ స్వరాలు శీర్షికన రేడియోలో ప్రసారమైన ఒక కార్యక్రమం విందాము. ఇందులో వినబడే స్వరాలు డా. రావూరి భరద్వాజ గారు, డా. ఏటుకూరి ప్రసాద్ గారు చివరగా డా. కె. కె. రంగనాధాచార్యులు గారు (వీరిది చివర్లో కొంచెం అసంపూర్తిగా రికార్డింగ్ అయింది) 




ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తన మహాప్రస్థానం గేయ కావ్యాన్ని కొంపెల్ల వారికి అంకితం ఇచ్చిన శ్రీశ్రీ గారి వ్యాసం ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాము. 1958నాటి “ఆకాశవాణి ప్రసారిక” నుండి. బహుశా ఇది రేడియోలో ప్రసారమైన శ్రీశ్రీ గారి ప్రసంగ పాఠం అయివుంటుంది. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో. 












చివరగా శ్రీశ్రీ గారి ప్రముఖ గేయం “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను” విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. 











Tags: Kompella Janardhana rao, Kompella, Srisri, Sri Sri, Ravoori Bharadwaja, Ravuri, Etukuri Prasad, Etukoori, K K Ranganadhacharyulu, Mahaprasthanam, Mahaprasdhanam, Nenusaitam prapamchaagniki, Akashavani, Srisri Geyalu, Geyamulu,



No comments:

Post a Comment